ఐపీఎల్ 19వ సీజన్ మొదటి వారం ముగిసింది. ఈ సీజన్‌లో కొంతమంది కొత్త ఆటగాళ్లు అద్భుత ప్రదర్శనలు కనబరచగా, మరికొందరు స్టార్ ఆటగాళ్లు నిలకడగా పేలవ ప్రదర్శనలతో నిరాశపరిచారు. అర్ష్‌దీప్ సింగ్, సంజు శాంసన్, కామెరాన్ గ్రీన్, కేఎల్ రాహుల్, వరుణ్ చక్రవర్తి తొలి వారంలో ఫ్లాప్ ఆటగాళ్ల జాబితాలో చేరారు. వీరి ప్రదర్శనలు జట్టులో వారి పాత్రపై ప్రశ్నలను లేవనెత్తాయి.