విద్యుదాఘాతంతో ఐదేళ్ల చిన్నారి మృతి

TG: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పరిగూడలో శనివారం విషాదం చోటుచేసుకుంది. కమ్యూనిటీ హాల్​లో విద్యుదాఘాతానికి గురై ఐదేళ్ల చిన్నారి మృతి చెందింది. కమ్యూనిటీ హాల్​పై ఏర్పాటు చేసిన లైటింగ్ ముట్టుకోవడంతో కరెంట్​ షాక్​ తగిలి రాజశేఖర్​ అనే వ్యక్తి కుమార్తె వైశాలి(5) మృత్యుఒడిలోకి చేరింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕