చిలీలో అకస్మాత్తుగా సంభవించిన భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. దాంతో చిలీ అతలాకుతలమైంది. కొండచరియలు విరిగిపడి ఇళ్లు మునిగిపోయాయి. మాపోచో నది ఉప్పొంగడంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కార్లు, పలు వాహనాలు భారీ వరదలో కొట్టుకుపోయాయి.