ఇజ్రాయెల్- ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఖతర్ లో ఉన్న అమెరికా మిలిటరీ స్థావరం AI Udeid Air Baseపై ఇరాన్ భారీ మిస్సైళ్లతో అటాక్ చేస్తోంది. ఈ క్రమంలో భారత విదేశాంగ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ఖతర్ వెళ్లే విమానాలు రద్దు చేసింది. యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది.