రేపటి నుంచి ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్

ఫ్లిప్‌కార్ట్ ఫ్రీడమ్ సేల్ 2025 ఆగస్టు 1 నుంచి ప్రారంభం కానుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు ముందస్తు యాక్సెస్ లభించనుండగా, ఆగస్టు 2 నుంచి అందరికీ ఓపెన్ అవుతుంది. ఈ సేల్‌లో 78 బ్లాక్‌బస్టర్ డీల్స్, 6 ప్రత్యేక డీల్ జోన్‌లు, బ్యాంక్ ఆఫర్లలో 15% ఇన్‌స్టంట్ డిస్కౌంట్, 5% క్యాష్‌బ్యాక్, సూపర్‌కాయిన్స్ బెనిఫిట్లు లభించనున్నాయి. ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, అప్లయన్సెస్ వంటి వాటిలో భారీ తగ్గింపులు ఉంటాయి.

సంబంధిత పోస్ట్