బిహార్‌లో వరద బీభత్సం.. కొట్టుకుపోయిన ఇళ్లు (వీడియో)

బిహార్‌‌లోని ముజఫర్‌పూర్ పశ్చిమ ప్రాంతంలో ఉన్న జైమహల్ దుమ్రీ పరిధిలో భారీ వరదలు తీవ్ర వినాశనాన్ని సృష్టించాయి. వరద నీటి ఉధృతికి పలు ఇళ్లు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భయానక దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వరద ముంపునకు గురైన బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక యంత్రాంగం, రిలీఫ్ బృందాలు సహాయక చర్యలు ముమ్మరం చేశాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕