శ్రీశైలం జలాశయానికి పోటెత్తుతున్న‌ వరద (వీడియో)

శ్రీశైలం జ‌లాశ‌యానికి వ‌ర‌ద నీరు భారీగా చేరుతోంది. దీంతో జ‌లాశ‌యం సిబ్బంది ఎనిమిది రేడియల్ క్రెస్టు గేట్లు పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువ‌కు విడుదల చేస్తున్నారు. జ‌లాశ‌యానికి ఇన్ ఫ్లో 2,58,612 క్యూసెక్కులు ఉండ‌గా.. ఔట్ ఫ్లో 2,81,398 క్యూసెక్కులుగా ఉంది. ప్ర‌స్తుతం కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొన‌సాగుతోంది. జ‌లాశ‌యం గేట్లు ఎత్త‌డంతో ప్రాజెక్టు వ‌ద్ద ప‌ర్యాట‌కుల సంద‌డి నెల‌కొంది.

సంబంధిత పోస్ట్