హిమాచల్‌లో వరదలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు లభ్యం

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు భీభత్సం సృష్టించాయి. ఆకస్మాత్తుగా వరదలు సంభవించడంతో చాలా మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. మండి జిల్లాలో ఇప్పటివరకు 91 మంది చనిపోయారు. ఇక పంగ్లుయెడ్ గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన 9 మంది గల్లంతయ్యారు. వారికి సంబంధించిన నలుగురి మృతదేహాలు 150 కి.మీ. దూరంలో లభ్యమయ్యాయి. మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలు చాలాదూరం కొట్టుకుపోతుండడంతో గుర్తించడం కష్టంగా మారింది.

సంబంధిత పోస్ట్