నేపాల్లో వరదలు.. 19 మంది మృతి (VIDEO)

నేపాల్‌లో భారీ వర్షాలు, తుఫానుల కారణంగా నదులు ఉప్పొంగి తీవ్ర వరదలు సంభవించాయి. ఈ జలప్రళయంలో ఇప్పటివరకు కనీసం 19 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడటంతో, భారీగా ప్రవాహం రావడంతో గ్రామాలు, రహదారులు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో జనజీవనం స్తంభించగా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕