ఆకాశాన్ని అంటిన పూల ధరలు.. మల్లెపూలు కిలో రూ.3000

న్యూ ఇయర్ సందర్భంగా పూల ధరలు భారీగా పెరిగాయి. మధురై, అండిపెట్టి మార్కెట్లలో కిలో మల్లెపూలు రూ.2,500 నుంచి రూ.3,000 వరకు చేరాయి. కనకాంబరాలు కిలో రూ.2,500, చామంతి రూ.120, గులాబీలు రూ.200లకు చేరుకున్నాయి. దిగుబడి తగ్గడం, డిమాండ్ పెరగడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్