ఫ్లైదుబాయ్ ఘటన.. ఒమన్ కో-పైలట్ గురించి వెలుగులోకి కీలక విషయాలు!

ఫ్లైదుబాయ్ ఘటన నిందితుడైన ఒమన్ కో-పైలట్ 'హమామ్ అల్-హమ్మమీ' గురించి అరబ్ మీడియా కీలక విషయాలు వెల్లడించింది. అతను తీవ్రవాద వెబ్సైట్లను తరచూ చూసేవాడని, 2024-2025లో ఒమన్ ఎయిర్లైన్స్ ఉద్యోగం నుంచి తొలగించబడ్డాడని పేర్కొంది. బ్యాక్గ్రౌండ్ చెక్ చేయకుండానే ఫ్లైదుబాయ్ అతడిని ఉద్యోగంలోకి తీసుకుందని, అతని తల్లి సిరియా వాసి అని సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తున్నాయి.

సంబంధిత పోస్ట్

✕
✕