కమ్మేస్తున్న పొగమంచు.. వాహనదారులకు హెచ్చరిక

తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీనివల్ల రహదారులపై విజిబిలిటీ తగ్గే ప్రమాదం ఉంది. ఉదయం వేళల్లో ఆఫీసులకు, పాఠశాలలకు వెళ్లేవారు, అలాగే హైవేలపై ప్రయాణించే వాహనదారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఉదయం, రాత్రి సమయాల్లో బయటికి వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕