కొలెస్ట్రాల్‌ను సహజంగా తగ్గించే ఆహారాలివే

కొలెస్ట్రాల్ అనేది శరీరంలోని ప్రతి కణంలో ఉండే మైనపు, కొవ్వు పదార్థం. ఇందులో మంచి, చెడు కొలెస్ట్రాల్‌లు ఉంటాయి. శరీరం హార్మోన్ల సమతుల్యత కోసం కొలెస్ట్రాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. అనారోగ్యకరమైన ఆహారం వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరిగి రక్తనాళాలకు అతుక్కుపోయి స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి మందులతో పాటు, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా సహజంగా తగ్గించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. న్యూట్రిషనిస్ట్ శ్వేతా షా ప్రకారం, పండ్లు, కూరగాయలు, టీ, జ్యూస్‌లు వంటి కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్