లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ బీట్ అధికారి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో లంచం కేసు నమోదైంది. గుండాల మండలం నడిమిగూడెం ఫారెస్ట్ బీట్ అధికారి బానోత్ నరేష్, ఒక రైతు నుంచి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ ఘటనతో అటవీ శాఖలో కలకలం రేగింది. లంచం తీసుకున్న అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్