BRSలో చేరనున్న చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి

TG: బీజేపీ పార్టీకి రంగారెడ్డి అర్బన్ జిల్లా కార్యదర్శి, చందానగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు నవత త్వరలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకొనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కాగా నవంబర్ 2న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆమె బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్