మహిళపై మాజీ సీఐ అత్యాచారం!

AP: పల్నాడు జిల్లా వినుకొండలో మాజీ సీఐ చిన్న మల్లయ్యపై ఓ మహిళ లైంగిక దాడి ఆరోపణలు చేసింది. బ్రాహ్మణపల్లిలోని నాటు కోళ్ల ఫారం వద్ద అద్దెకు ఉన్న సమయంలో చిన్న మల్లయ్య బలవంతంగా అత్యాచారం చేశాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై న్యాయం చేయాలని కోరుతూ ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్