సనాతన ధర్మాన్ని అవమానించిన వారి ఆటలు కట్టిస్తాం: యూపీ సీఎం (వీడియో)

సనాతన ధర్మాన్ని అవమానిస్తూ, ప్రజలను నిర్లక్ష్యం చేసే వారిని సహించబోమని, వారి ఆటలు కట్టిస్తాం అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజల భావాలను గౌరవించని రాజకీయ శక్తులకు తగిన గుణపాఠం చెబుతామని ఓ కార్యక్రమంలో యోగి స్పష్టం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్