మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ కన్నుమూత

ఇంగ్లండ్ మాజీ క్రికెటర్, ప్రముఖ బ్యాటర్ రాబిన్ స్మిత్ (62) ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో తుదిశ్వాస విడిచారు. అంతర్జాతీయ క్రికెట్‌లో పేస్ బౌలింగ్‌ను ధైర్యంగా ఎదుర్కొనే అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన స్మిత్, 1988 నుంచి 1996 మధ్య ఇంగ్లండ్ తరఫున 62 టెస్టు మ్యాచ్‌లు ఆడారు. ఆయన మరణానికి గల కారణం ప్రస్తుతానికి తెలియరాలేదు.

సంబంధిత పోస్ట్