మాజీ డీఎస్పీ అక్రమాస్తుల కేసు.. భారీగా నోట్ల కట్టలు స్వాధీనం

మాజీ డీఎస్పీ భీమ్‌రెడ్డి అక్రమాస్తుల కేసులో ACB (అవినీతి నిరోధక శాఖ) దూకుడు పెంచింది. హైదరాబాద్, జహీరాబాద్ పరిధిలోని 10 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. అనుమానిత బినామీల నివాసాల్లో తనిఖీలు చేపట్టగా భారీగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. బొమ్మ వెంకటేశ్ ఇంట్లో రూ.1.35కోట్లు, ఫారిన్ కరెన్సీ, 14 లీటర్ల విదేశీ లిక్కర్ స్వాధీనం చేసుకున్నట్లు ACB ప్రకటించింది. పలు కీలక డాక్యుమెంట్లు కూడా లభించాయి.

సంబంధిత పోస్ట్

✕
✕