యూపీ రాజకీయాల్లోకి మాజీ ఐఏఎస్‌ అధికారిణి దివ్యా మిత్తల్‌ (VIDEO)

మాజీ ఐఏఎస్‌ అధికారిణి దివ్యా మిత్తల్‌ ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ ఏడాది ఆగస్టులో ఐఏఎస్‌ పదవికి రాజీనామా చేసిన ఆమె.. ప్రస్తుతం ఉన్న ఏ రాజకీయ పార్టీలోనూ చేరబోనని వెల్లడించారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా వీడియో విడుదల చేశారు. రాజకీయాల్లోకి తన ప్రవేశంపై పలు అంశాలను ఆమె వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕