స్టేషన్ బయట కరపత్రాలు పంచిన జపాన్ మాజీ ప్రధాని (వీడియో)

ప్రపంచంలోనే అభివృద్ధి చెందిన దేశాల్లో ఒకటైన జపాన్‌లో ఓ అరుదైన దృశ్యం కనిపించింది. ఆ దేశ మాజీ ప్రధాని యోషిహికో నోడా రైల్వే స్టేషన్ బయట సాధారణ వ్యక్తిలా నిలబడి కరపత్రాలు పంచుతూ కనిపించారు. ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. పదవి ఏదైనా.. ప్రజలతో మమేకమవ్వడమే అసలైన నాయకత్వం అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕