డ్యాన్స్ తో అదరగొట్టిన మాజీ మంత్రి మల్లారెడ్డి (వీడియో)

మాజీ మంత్రి మల్లారెడ్డి బతుకమ్మ వేడుకల్లో డ్యాన్స్ తో అదరగొట్టారు. హైదరాబాద్ శివారులోని తన ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన బతుకమ్మ సంబరాల్లో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి వివిధ పాటలకు స్టెప్పులు వేశారు. యువతలో ఉత్సాహం నింపారు. దీంతో మల్లారెడ్డి డ్యాన్స్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్