క్రికెట్‌ సంఘాల్లో మాజీ ఆటగాళ్లే ఉండాలి: సుప్రీంకోర్టు

నిపుణులు కాని వారు క్రికెట్ సంఘాలను నిర్వహించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రికెట్ బ్యాట్ ఎలా పట్టుకోవాలో తెలియని వారికి సంఘాల్లో చోటు లేదని, రిటైర్డ్ ఆటగాళ్లే నాయకత్వం వహించాలని స్పష్టం చేసింది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలపై బాంబే హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు ధర్మాసనం నిరాకరించింది.

సంబంధిత పోస్ట్