మాజీ ప్రధాని దేవెగౌడ సతీమణి చెన్నమ్మ కన్నుమూత

భారత మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ సతీమణి, చెన్నమ్మ(85) శనివారం (జులై 18న) కన్నుమూశారు. శ్వాసకోశ సమస్యలతో ఆమె ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలోనే మణిపాల్ ఆసుపత్రిలోని ఐసీయూ (ICU)లో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. 1954 మే 25న దేవెగౌడను చెన్నమ్మ వివాహం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్