పాక్ జర్నలిస్టుకు మాజీ సింగపూర్ రాయబారి షాకింగ్ కౌంటర్ (వీడియో)

సింగపూర్ మాజీ రాయబారి బిలహరి కౌసికన్ పాకిస్థాన్ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్‌కు అసలు సమస్య భారత్, అఫ్గానిస్థాన్ కాదని, పాక్ నేతలే అసలు సమస్య అని ఆయన అన్నారు. అమెరికా-ఇరాన్ మధ్య దౌత్యపరమైన వ్యవహారాల్లో ఆదేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదని, పాకిస్థాన్ వైఫల్యం అంచున ఉందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్