దిల్లీలో వాయుకాలుష్యంపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఆందోళన

దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్ ఢిల్లీ వాయు కాలుష్యంపై 'ఎక్స్‌' వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. “ఢిల్లీ నుంచి రాంచీకి ప్రయాణిస్తున్నాను, అక్కడి గాలి నాణ్యత ఎల్లప్పుడూ దారుణంగానే ఉంటుంది” అని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో పిల్లలు ఇళ్లలోనే ఉండాల్సి రావడం బాధాకరమని అన్నారు. కాగా, ప్రస్తుతం ఢిల్లీలో AQI సగటు 606గా, కొన్ని ప్రాంతాల్లో 900 పాయింట్లకు చేరింది.

సంబంధిత పోస్ట్