TG: జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం రఘునాథపల్లి మండలం మాజీ జడ్పీటీసీ బొల్లం అజయ్ ఆత్మహత్య చేసుకున్నారు. పొలాని వెళ్తున్నానని ఇంట్లో చెప్పి.. చెట్టుకు ఉరేసుకొని సూసైడ్‌కు పాల్పడ్డారు. కుటుంబ, ఆర్థిక సమస్యలతోనే సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.