ఫార్ములా-ఈ కేసు అనేది ఒక తుపేల్ లొట్టపీసు కేసు: కేటీఆర్ (వీడియో)

TG: సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ ఫార్ములా-ఈ కేసును 'తుపేల్ లొట్టపీసు కేసు'గా అభివర్ణించారు. ఛార్జ్‌షీట్‌లో అసలు విషయమే లేదని, దానిని గవర్నర్ వద్దకు తీసుకెళ్లారని ఆయన పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మగపుట్టుక పుట్టి ఉంటే, లైవ్ కెమెరా ముందు లై-డిటెక్టర్ పరీక్షకు రావాలని సవాలు విసిరారు.

సంబంధిత పోస్ట్