భూమిపైకి సురక్షితంగా చేరుకున్న నలుగురు వ్యోమగాములు

కాలిఫోర్నియా తీరంలో నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమిపైకి చేరుకున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) నుంచి తిరిగి వస్తూ క్రూ-11 డ్రాగన్ వాహకనౌక ఎండీవర్‌ అమెరికాలోని కాలిఫోర్నియా సముద్ర జలాల్లో విజయవంతంగా ల్యాండ్ అయింది. ఐఎస్‌ఎస్‌లో ఓ వ్యోమగామికి మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో మిషన్‌ను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు నాసా ఇటీవల ప్రకటించింది. ఈ పరిస్థితుల్లోనే నలుగురు వ్యోమగాములను భూమికి తీసుకొచ్చారు. ల్యాండింగ్ ప్రక్రియ పూర్తిగా సురక్షితంగా జరిగిందని నాసా వెల్లడించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్