నలుగురి ఆత్మహత్య.. ఆర్థిక, ఆరోగ్య సమస్యలే కారణం

AP: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వేస్టేషన్ వద్ద రైలుకు ఎదురెళ్లి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. మృతులు ప.గో. జిల్లా తాడేపల్లిగూడెంలోని ఆరో వార్డుకు చెందిన షేక్ చాంద్‌బాషా (50), అతని భార్య హసీనా (45), కుమార్తెలు షర్మిల (23), సమీరా (20)గా గుర్తించారు. ఆర్థిక, ఆరోగ్య సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్