ఏపీలో నాలుగేళ్ళ చిన్నారికి స్క్రబ్ టైఫస్

AP: రాష్ట్రంలో నాలుగేళ్ళ చిన్నారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ రావడం సంచలనం రేపింది. విజయనగరం జిల్లా, మరువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ అని తేలింది. 3 రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రికి తీసుకురాగా, వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ర్యాపిడ్, ఎలీసా పరీక్షల్లో పాజిటివ్ రావడంతో వైద్యులు నిర్ధారించారు. దీంతో అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్