RCB జెర్సీలో నాలుగేళ్ల చిన్నారి.. పవర్‌ హిట్టింగ్‌తో నెట్టింట హల్‌చల్ (వీడియో)

ఆర్సీబీ జెర్సీ ధరించిన నాలుగేళ్ల చిన్నారి క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటున్నాడు. బాక్స్ క్రికెట్ ఆడుతూ అద్భుతమైన టైమింగ్‌తో భారీ షాట్లు బాదిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వయసుకు మించిన బ్యాటింగ్ నైపుణ్యం ప్రదర్శించిన ఆ చిన్నారి ఆటతీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. "ఫ్యూచర్ స్టార్", "చిన్న విరాట్ కోహ్లీ" అంటూ కామెంట్లు చేస్తూ వీడియోను భారీగా షేర్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్