నాలుగో T20.. టాస్ గెలిచిన భారత్

ఆక్లాండ్‌లోని ఈడెన్‌ పార్క్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ మధ్య శుక్రవారం నాలుగో T20 మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో కివీస్ బ్యాటింగ్ చేయనుంది. మధ్యాహ్నం 12:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. వైభవ్ స్థానంలో ఇషాన్ కిషన్ వచ్చారు. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, క్లీన్ స్వీప్‌పై దృష్టి సారించింది.

సంబంధిత పోస్ట్

✕
✕