25 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత కరెంట్‌: డిప్యూటీ సీఎం భట్టి

TG: శాసనసభ, శాసనమండలి సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. యథావిధిగా ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. 25 లక్షలకు పైగా కుటుంబాలకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంట్‌ ఇస్తున్నామని, ప్రభుత్వమే ప్రతి నెల కరెంట్‌ బిల్లులు చెల్లిస్తోందన్నారు. ఫ్రీ కరెంట్‌ కోసం రూ.3,593 కోట్లు చెల్లించినట్లు అసెంబ్లీలో స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్