తాజా చేపలు ఆరోగ్యానికి ఉత్తమం: నిపుణులు

నాన్‌వెజ్ ప్రియుల డైట్‌లో చేపలకు ప్రత్యేక స్థానం ఉంది. తాజా పచ్చి చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్ డి, లీన్ ప్రొటీన్ పుష్కలంగా లభిస్తాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, కంటిచూపును కాపాడతాయి. పచ్చి చేపల్లో ఉప్పు తక్కువగా ఉండి, సులభంగా జీర్ణమవుతాయి. అధిక రక్తపోటు, గుండె సమస్యలు ఉన్నవారికి ఇవి ఉత్తమ ఆహారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕