టెన్నిస్ ప్లేయర్ రాధిక హత్యపై వీడియో విడుదల చేసిన స్నేహితురాలు

హర్యానా టెన్నిస్ ప్లేయర్ రాధికా యాదవ్ హత్యపై ఆమె స్నేహితురాలు హిమాన్షిక సంచలన విషయాలు వెల్లడించింది. రాధిక కుటుంబం చాలా స్ట్రిక్ట్‌గా ఉండేదని, షార్ట్‌లు ధరించడం, అబ్బాయిలతో మాట్లాడటం, స్వేచ్ఛగా జీవించడాన్ని రాధిక తండ్రి ఓర్వలేదని చెప్పింది. హత్యకు ముందు రాధిక తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, ఇంట్లో ప్రశాంతతను కోల్పోయిందని ఆరోపించింది. చివరికి ఇంట్లో పెట్టే ఆంక్షలకు తలొగ్గిందని.. అయినప్పటికీ రాధికను ఆమె తండ్రి చంపేశారని హిమాన్షిక వాపోయింది.

సంబంధిత పోస్ట్