ఆగస్టు 1 నుంచి.. చెప్పులు, షూల ధరలు పెరిగే అవకాశం?

దేశవ్యాప్తంగా చెప్పులు, షూలు వంటి ఫుట్ వేర్ సంబంధించి ఆగస్టు 1 నుంచి కొత్త నాణ్యతా ప్రమాణాలు అమల్లోకి రానున్నాయి. అప్పటి నుంచి తయారు చేసే షూస్‌, బూట్లు, స్లిప్పర్లు, సాండిల్స్‌ నూతన IS 6721, IS 10702 మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండాలని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్ట్‌ (BIS) నిబంధనలు జారీ చేసింది. దీంతో వచ్చే నెల నుంచి పాదరక్షల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్