వచ్చే నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం: డిప్యూటీ సీఎం

TG: తెలుగు సినీ పరిశ్రమకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. దేశవ్యాప్తంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మార్చే దిశగా బ్లూ ప్రింట్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 6 నుంచి గద్దర్ అవార్డుల స్క్రీనింగ్ ప్రారంభమవుతుందని వెల్లడించారు. వచ్చే నెల ఉగాది పండుగ రోజున (మార్చి19న) అవార్డుల ప్రదానోత్సవం ఉంటుందని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్