గుండెపోటుతో మరణించిన గద్దర్

ప్రజా గాయకుడు, ప్రజాస్వామ్య రాజకీయవాది గద్దర్ 2023 ఆగస్టు 6న హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో 76 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఆయన పలు పార్టీలతో కలిసి ప్రజల సమస్యల కోసం, పేదల హక్కుల కోసం పోరాడారు. ఆయన మరణం తెలుగు రాష్ట్రాల ప్రజలను తీవ్రంగా కలిచివేసింది. ప్రముఖులు, సామాన్యులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్