పేదరికంలో సాగిన గద్దర్ బాల్యం, విద్యాభ్యాసం!

ప్రముఖ విప్లవ గాయకుడు గద్దర్ 1949 అక్టోబర్ 8న మెదక్ జిల్లా తూప్రాన్‌లో దళిత కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు కూలీలుగా పనిచేసేవారు. బోధన్‌లో ప్రాథమిక విద్య, హైదరాబాద్‌లో పీయూసీ, వరంగల్ ఆర్‌ఈసీలో మెకానికల్ ఇంజనీరింగ్ చదివారు. ఇంజనీరింగ్ విద్యార్థిగా ఉన్నప్పుడే సమాజంలోని అసమానతలపై ఆలోచించడం, ప్రశ్నించడం ప్రారంభించారు. ఆయన బాల్యం, విద్యాభ్యాసం పేదరికంలోనే సాగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్