బల్మూరు ఎస్ఐగా గురుస్వామి బాధ్యతలు

బల్మూరు ఎస్ఐగా గురుస్వామి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నాగర్ కర్నూల్ వీఆర్ నుండి ఆయన వచ్చారు. గతంలో అచ్చంపేట నియోజకవర్గంలోని సిద్దాపూర్, ఉప్పునుంతల స్టేషన్లల్లో పనిచేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్