గట్టు మండల కేంద్రంలోని బలిగేరా గ్రామంలో సోమవారం ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నల్ల రెడ్డి, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ముక్కరయ్య, బీఆర్ఎస్ నాయకులు బాసుగోపాల్ నాయుడు పాల్గొన్నారు.