సీఎంఆర్ఎఫ్ చెక్కును అందజేసిన ఎమ్మెల్యే

జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఐజ మండల పరిధిలోని పులికల్ గ్రామానికి చెందిన తిమ్మప్ప కి 13, 500/- రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారునికి అందజేసిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు. ఈ కార్యక్రమంలో పుల్లూరు రఘురెడ్డి, బుడ్డన్న, భీమేష్, శీను, వీరన్న తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్