అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో సర్పంచులకు ఘనంగా సన్మానం

ఇటిక్యాల మండలం ఉదండపురం గ్రామంలో అంబేడ్కర్ సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నందు ఆదివారం  ఏర్పాటు చేసిన సర్పంచ్ ల సన్మాన వేడుకలకు ముఖ్య అతిథులుగా కొండేరు సర్పంచ్ వీరన్న, గొల్ల మహేష్ హాజరైనారు. ఈ సందర్బంగా వారిని సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గొల్ల మహేష్, ప్రసంగి ఆటో బుచ్చన్న, బుడ్డరాజు, పెద్ద పక్కిరన్న, యువరాజు, మారెన్న, మత్తయి, పిట్ట విజయ్, అశోక్, మన్యం , J రాజు, జమ్మన్న, జయరాజ్, సుందరాజు

సంబంధిత పోస్ట్

✕
✕