ఘనంగా ఆయుధ పూజా

అలంపూర్ నియోజకవర్గంలోని జూలేకల్ గ్రామము లో ఆదివారం జూలేకల్ విద్యుత్ ఉపకేంద్రం దగ్గర ఆయుధ పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూలేకల్ గ్రామ సర్పంచ్ రాజు, జూలేకల్ లైన్మెన్ రఘు, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో దుర్గాష్టమి ఆయుధ పూజా ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్

✕
✕