కోయిల్ సాగర్ ప్రాజెక్టులో 14 అడుగుల మేర నీరు

కోయిల్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం బుధవారం నాటికి 14 అడుగుల వద్ద నీటి నిల్వ ఉందని డిఈ చెందు తెలిపారు. జలాశయం మొత్తం 32 అడుగులు కాగా ప్రస్తుతం 14 అడుగుల వద్ద నీటి నిల్వ ఉందన్నారు జలాశయంలోకి జూరాల ప్రాజెక్టు నీరు వచ్చి చేరుతుండటంతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది.

సంబంధిత పోస్ట్