దేవరకద్ర: బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షుడికి సన్మానం

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ సమక్షంలో దేవరకద్ర బీజేపీ నాయకులు కొండ ప్రశాంత్ రెడ్డి, ఎగ్గని నరసింహులు ఆధ్వర్యంలో శనివారం నూతన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ను వారి కార్యాలయంలో కలిసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, నేషనల్ కౌన్సిలింగ్ నెంబర్ పద్మజా రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి నారాయణ రెడ్డి, వివిధ మండలాల అధ్యక్షులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్