దేవరకద్ర: కారు ఢీ.. మహిళ స్పాట్ డెడ్

రోడ్డు దాటుతున్న మహిళను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిందిన ఘటన బుధవారం రాత్రి దేవరకద్ర నియోజకవర్గంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. అడ్డాకుల మండల కేంద్రంలో హైదరాబాద్ కు చెందిన బద్ది మల్లేశ్వరి, బద్ది శ్రీలత అడ్డాకులలో బస్సు కోసం రోడ్డు దాటుతుండగా హైదరాబాదు నుంచి అనంతపూర్ వెళ్తున్న కారు బద్ది మల్లేశ్వరిని ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్