దేవరకద్ర: సొంతగ్రామంలో ఏరువాక ఉత్సవాలు ప్రారంభించిన ఎమ్మెల్యే

దేవరకద్ర నియోజకవర్గం చిన్న చింతకుంట మండలం దమగ్నాపూర్ ( సొంత స్వగ్రామం)లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా బుధవారం సాయంత్రం నిర్వహించిన ఎడ్ల బండి పోటీలను ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి తిలకించారు. అనంతరం ఏరువాక తాడు తెంపిన రైతుకు రూ. 5000/- పోటీలో రైతులకు రూ. 1000/- ప్రోత్సాహకంగా ఎమ్మెల్యే అందజేశారు ఈ కార్యక్రమాన్ని గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తిలకించారు.

సంబంధిత పోస్ట్