దేవరకద్ర: రైతులతో కలిసి భూభారతి పోర్టల్ వీక్షించిన ఎమ్మెల్యే

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూ భారతి పోర్టల్‌ ప్రారంభోత్సవాన్ని వీడియో కాన్ఫరెన్స్ లో కొత్తకోట మండలం అమడబాకుల రైతువేదికలో రైతులతో కలిసి సోమవారం దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి వీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ధనికులకు, భూస్వాములకు అనుకూలంగా ధరణి పోర్టల్ ను రూపొందించారు. గత ఎన్నికలల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రజలకు ఉపయోగపడే భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చాం అని అన్నారు.

సంబంధిత పోస్ట్